Telangana State Heat Wave Portal

చేయవలసినవి (DOs)

     ▶ వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి.
     ▶ తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
     ▶ నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి.
     ▶ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకొజు కలిపిన నీరు త్రాగవచ్చును, లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును.
     ▶ వడదెబ్బకు గురి అయినవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
     ▶ వడదెబ్బకు గురి అయినవారని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవవలెను శరీర ఉష్ణోగ్రత 101F – డిగ్రీస్
        కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాను క్రింద ఉంచాలి.
     ▶ వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో ద్గగరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
     ▶ మంచి నీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
     ▶ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు త్రాగాలి.
     ▶ ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
     ▶ తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి
         సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.

చేయకూడనివి (DON’Ts)

     ▶ సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు.
     ▶ వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు.
     ▶ వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
     ▶ నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు.
     ▶ వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు.
     దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం అలస్యం చేయరాదు.
     ▶ మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
     ▶ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు.
    శీతలపానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది.

DOs

     ▶ Try to stay in cold places
     ▶ Use umbrella during hot days
     ▶ Wear thin, loose cotton garments, preferably of white colour
     ▶ Wear a hat of cotton or a turban
     ▶ Avoid outdoor physical activity from 12-3 P.M. If unavoidable, attend to only light physical activity under the hot sun
     ▶ Take ample water along with salted butter milk or glucose water
     ▶ Take measures to reduce the room temperature like watering, using window shades, fanning, and cross ventilation
     ▶ Shift the person with heat stroke symptoms to cool dwelling
     ▶ The person suffering with heat stroke should have minimum clothing
     ▶ The person suffering with heat stroke has to be sponged with cold water, indirect application of ice-packs
     ▶ The person suffering with heat stroke should be kept in between iceblocks
     ▶ If the person affected with heat stroke is not showing any improvement, he should be shifted to a hospital immediately preferably with cooling facility

DON’Ts

     ▶ Expose to direct sunlight or hot breeze
     ▶ Move under hot sun without umbrella
     ▶ Use of black and synthetic, thick clothes during summer season
     ▶ Move under the hot sun without a hat or turban.
     ▶ Attend to strenuous physical activity under the hot sun
     ▶ Allow direct hot air into the living room
     ▶ Delay in shifting the person suffering with heat stroke to a cool place
     ▶ The person suffering with heat stroke to have thick clothing
     ▶ The person suffering with heat stroke to be sponged with hot water and to be exposed to hot air.
     ▶ The person suffering with heat stroke to be sponged with hot water and to be exposed to hot air.